YSR KADAPA - సమాచారం / వైయస్‌ఆర్ : ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థకు గురైన సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. పాఠశాల బాధ్యత ప్రధానోపాధ్యాయులు ఉమాదేవిని సస్సెండ్ చేశారు. ఎంఈవో నాగస్వర్ణలత, రెండో ఎంఈవో నాగరాజులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఈఓ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.
YSR KADAPA