Tuesday, 08 October 2024 09:52:40 PM

తెలుగుగంగ ఒకటో ఉపజలాశయం

తెలుగుగంగ, ఉపజలాశయం, Subsidiary Reservoir-I, Telugu Ganga

Date : 26 May 2024 09:55 AM Views : 146

YSR KADAPA - జలవనరులు / వైయస్‌ఆర్‌ : ఉపజలాశయం-1. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 107.260కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. రూ.22.46కోట్లు చేశారు. అందులో ఎ బండ్‌ నిర్మాణం కోసం రూ.16.73కోట్లు, బి.బండ్‌ నిర్మాణానికి రూ.5.73కోట్లు ఖర్చు పెట్టారు. ఉపజలాశయం-1 నుంచి చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు వీలుగా దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట మండలాల మీదుగా 45.05కి.మీ నిర్మించిన చెన్నముక్కపల్లె కాల్వ ద్వారా 20316ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.

కనిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) 208 మీటర్లు
గరిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) 223 మీటర్లు
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 2.133 టీఎంసీలు
డెడ్‌స్టోరేజ్‌ 0.289 టీఎంసీలు

YSR Kadapa
9441008439
Editor & Chairman

YSR KADAPA

Copyright © YSR Kadapa 2024. All right Reserved.

Developed By :