YSR KADAPA - జలవనరులు / వైయస్‌ఆర్ : ఉపజలాశయం-2. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 113.344కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. దీనికోసం రూ. 34.38కోట్లు ఖర్చు చేశారు. ఉపజలాశయం-2 నుంచి వనిపెంట, జీవీసత్రం మీదుగా 32కి.మీ నిర్మించిన కాల్వ ద్వారా 10445ఎకరాల ఆయకట్టు సాగునీరు ఇవ్వాలి.
కనిష్ఠ నీటిమట్టం | 204.000 మీటర్లు |
గరిష్ఠ నీటిమట్టం | 222.780 మీటర్లు |
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం | 2.444 టీఎంసీలు |
డెడ్‌స్టోరేజి | 0.18 టీఎంసీలు |
YSR KADAPA