Friday, 25 April 2025 08:23:34 PM

40 మందిపై రౌడీషీట్లు: ఎస్పీ

police, కడప పోలీసు

Date : 28 May 2024 06:03 AM Views : 773

YSR KADAPA - సమాచారం / : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన 40 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ఇదివరకే కేసులు ఉన్న వారిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లను నమోదు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే గృహనిర్బంధం. జిల్లా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

YSR Kadapa
9441008439
Editor & Chairman

YSR KADAPA

Copyright © YSR Kadapa 2025. All right Reserved.

Developed By :